Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వలింగ సంపర్కం వద్దు... స్త్రీ పురుషుల బంధమే ముద్దు!

Webdunia
శనివారం, 17 ఆగస్టు 2013 (16:41 IST)
FILE
స్వలింగ సంపర్క పోకడలకు వ్యతిరేకంగా రష్యా పోల్‌వాల్ట్ గ్రేట్ ఇసిన్‌బయేవా పిలుపునిచ్చింది. రష్యా ప్రభుత్వం రూపొందించిన స్వలింగ, సంపర్క నిషేద చట్టాన్ని సమర్థించింది. కాగా కొన్ని అభ్యంతరాల కారణంగా కార్యరూపం దాల్చలేదు. చట్ట రూపకల్పనపై కొందరు అథ్లెట్లు నిరసన వ్యక్తం చేయడాన్ని ఇసిన్‌బయేవా తప్పుపట్టింది.

ఇలాంటి సంస్కృతిని అనుమతిస్తే దేశం గురించి ఆందోళన చెందాల్సి ఉంటుందని మనల్ని సహజ, ప్రమాణాలు గల ప్రజలుగా పరిగణించుకుంటామని అభిమానులనుద్దేశించి చెప్పింది. స్త్రీ పురుషులు మాత్రమే కలిసి జీవనం సాగించేదే సంప్రదాయమని ఇసిన్‌బయేవా పేర్కొంది. రష్యా చరిత్రలో ఇలాంటి సమస్యలు గతంలో లేవని, భవిష్యత్ లోనూ కోరుకోరాదని చెప్పింది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments