Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెస్ట్ దేశాల హెచ్చరికలు బేఖాతర్ : ఫ్యూయల్ రాడ్‌లు తయారీ!

Webdunia
ఆదివారం, 1 జనవరి 2012 (17:19 IST)
ఇరాన్ పశ్చిమదేశాల హెచ్చరికలను బేఖాతర్ చేసింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో న్యూక్లియర్ ఫ్యూలర్ రాడ్లను తయారు చేసింది. ఈ విధంగా ఇంధన రాడ్లను ఇరాన్ తయారు చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. తమ సొంత సైన్స్ ఇంటర్నేషనల్ సైంటిస్టులు ఈ న్యూక్లియర్ ఫ్యుల్ రాడ్లను తయారు చేసినట్టు టెహ్రాన్ ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. వీటి తయారీకి అవసరమైన శాస్త్ర పరిజ్ఞానాన్ని, పరికరాలను విదేశీ మార్కెట్‌లలో కొనుగోలు చేయడంపై పశ్చిమ దేశాలు విధించిన నిషేధాన్ని సైతం లెక్క చేయకుండా ఈ ఫీట్‌ను ఇరాన్ శాస్తవేత్తలు సాధించారు.

విద్యుత్ అణు ప్లాంట్లకు అవసరమైన ఇంధనాన్ని ఈ ఫ్యుయల్ రాడ్ల నుంచి సరఫరా చేస్తారు. పూర్తి స్వదేశీయంగా తయారు చేసిన న్యూక్లియర్ ఫ్యుయల్ రాడ్లను టెహ్రాన్ రీసెర్స్ న్యూక్లియర్ రియాక్టర్‌లో అమర్చినట్టు ఇరాన్ ఆటామిక్ ఎనర్జీ ఏజెన్సీ తెలిపింది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments