Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాషింగ్టన్‌కు చేరుకున్న మీనన్: యూఎస్‌తో కీలక చర్చలు

Webdunia
జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్ శుక్రవారం వాషింగ్టన్‌కు చేరుకున్నారు. ఈ పర్యటనలో ఆయన ఆ దేశ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌తో సహా అమెరికా అధ్యక్ష యంత్రాంగంతో కూడా దశలవారీగా చర్చలు జరుపుతారు. వాతావరణం అనుకూలించక నిర్ణీత షెడ్యూల్ కంటే కొన్ని గంటల ఆలస్యంగా వాషింగ్టన్‌కు చేరుకుంది.

గత యేడాది నవంబరు నెలలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పర్యటన సమయంలో కుదుర్చుకున్న ఒప్పందాలు పురోగతి, అమలు తీరును ఆయన సమీక్ష చేస్తారు. అలాగే, న్యూఢిల్లీలో జరుగనున్న వ్యూహాత్మక చర్చల్లో భాగంగా ఇండో-యూఎస్ ద్వైపాక్షిక సంబంధాలు, పురోగతి అంశాలపై కూడా చర్చిస్తారని స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి పీజే.క్రౌలీ వెల్లడించారు.

వాషింగ్టన్‌కు మీనన్ ఆలస్యంగా చేరుకోవడంతో విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌తో గత రాత్రి జరగాల్సిన విందు కార్యక్రమాన్ని రద్దు చేశారు. అయితే, శుక్రవారం వారి మధ్య జరగాల్సిన సమావేశం మాత్రం యధావిధిగా జరుగుతుందని క్రౌలీ వెల్లడించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

Show comments