Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రెజిల్‌లో వరదల అల్లకల్లోలం: 378 మంది మృత్యువాత!!

Webdunia
బ్రెజిల్‌ను అతలాకుతలం చేస్తున్న వరదలు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. ఈ వరదల కారణంగా బ్రెజిల్‌లో ఇప్పటికే 378 మంది మృత్యువాత పడ్డారు. ఈ వరద నీరు ఉధృతి అతలాకుతలం చేస్తున్న విషయం తెల్సిందే. రియో డి జెనెరో నగరంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల వల్ల సుమారు 378 మంది మృతిచెందినట్లు గ్లోబల్ న్యూస్ అనే వార్తాసంస్థ తెలిపింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని పేర్కొంది.

వరద ప్రభావం నోవా ఫ్రిబుర్గో, టెరెసోపొలిస్, పెట్రోపొలిస్ మున్సిపాలిటీలపై అధికంగా పడింది. ఈ మున్సిపాలిటీల పరిధిలోని ప్రాంతాలన్నీ బురదలో కూరుకుపోయాయి. వరదల వల్ల మట్టిచరియలు విరిగిపడటంతో ఇళ్లు, వాహనాలు ప్రవాహంలో కొట్టుకుపోయాయి. వర్షాల వల్ల విద్యుత్, సమాచార వ్యవస్థకు అవరోధం ఏర్పడటంతో నష్టం ఏ స్థాయిలో ఉందో ఇంకా పూర్తిగా తెలియదని అధికారులు చెపుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

Show comments