Webdunia - Bharat's app for daily news and videos

Install App

విమాన ప్రమాదంలో 72 మంది మృతి: ఇరాన్ మీడియా

Webdunia
ఇరాన్‌లో ఆదివారం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 72 మంది దుర్మరణం పాలయ్యారని ఆ దేశ అధికారిక మీడియా వెల్లడించింది. బోయింగ్ 727 రకానికి చెందిన ఇరాన్ ఎయిర్ టెహ్రాన్‌కు ఈశాన్య దిక్కున ప్రతికూల వాతావరణం కాలంగా కూలిపోయినట్టు ప్రకటించింది. ఈ ప్రమాద సమయంలో విమానంలో ఉన్న 105 మంది ప్రయాణికుల్లో 72 మంది ప్రాణాలు కోల్పోయారని, మరో 33 మంది గాయపడినట్టు పార్స్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది.

వెస్ట్ అజెర్బజాన్ ప్రొవిన్స్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలిపింది. ఘటనా స్థలం నుంచి సేకరించిన సమాచారం మేరకు 70 మంది మరణించారని, 32 మంది గాయపడినట్టు ఇరానియన్ రెడ్ క్రిస్కెంట్ డిప్యూటీ హెట్ హైదర్ హైదరి వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న మృతదేహాలను ప్రొవిన్షియల్ కార్నర్స్ కార్యాలయానికి తరలించినట్టు చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ ఆంటోనీ 25వ చిత్రం ‘భద్రకాళి’ నుంచి పవర్ ఫుల్ టీజర్ విడుదల

Surender Reddy: మళ్లీ తెరపైకి సురేందర్ రెడ్డి - వెంకటేష్ తో సినిమా మొదలైంది

మీ ప్రేమను కాపాడుకుంటూ ఇకపైనా సినిమాలు చేస్తా : కిరణ్ అబ్బవరం

నాని కి ఈ కథ చెప్పడానికి 8 నెలలు వెయిట్ చేశా : డైరెక్టర్ రామ్ జగదీష్

SS రాజమౌళి, మహేష్ బాబు షూటింగ్ పై ప్రశంసలు కురిపిస్తున్న ఒడిశా ఉపముఖ్యమంత్రి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

ఎర్ర జామకాయ దొరికితే తినేయండి

మహిళలు రోజువారీ ఆహారంలో నువ్వులు చేర్చుకుంటే? ఎలా తీసుకోవాలి?

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

Show comments