Webdunia - Bharat's app for daily news and videos

Install App

వికీలీక్స్‌కు మద్దతు హ్యాకర్ల కోసం అమెరికా ఎఫ్‌బిఐ వేట

Webdunia
ఆదివారం, 2 జనవరి 2011 (11:15 IST)
అగ్రరాజ్యాల దౌత్య రహస్యాలను బయటపెట్టి నేతల కంటిపై కనుకు లేకుండా చేసిన వికీలీక్స్ వెబ్‌సైట్‌పై అమెరికా మరోసారి కన్నెర్ర చేసింది. వికీలీక్స్ వెబ్‌సైట్‌కు వచ్చే పేమెంట్ల ప్రాసెసింగ్‌ను వివిధ ఆన్‌లైన్ సంస్థలు నిలిపివేసిన అనంతరం పేపాల్ లాంటి పలు సంస్థలపై హ్యాకర్లు దాడులు ప్రారంభించారు.

వికీలీక్స్ వెబ్‌సైట్లకు మద్దతుగా పనిచేస్తున్న వెబ్‌సైట్ల ఆట కట్టించడానికి అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బిఐ వేట కొనసాగిస్తోంది. అమెరికాలోని వివిధ నగరాలతో పాటు కెనడా, యూరప్ దేశాల్లోనూ ఎఫ్‌బిఐ అధికారులు సోదాలు నిర్వహించినట్లు స్మోకింగ్‌గన్ అనే వెబ్‌సైట్ వెల్లడించిది.

ఆస్ట్రేలియాకు చెందిన జర్నలిస్ట్ జూలియన్ అస్సాంజ్ వికీలీక్స్‌ వెబ్‌సైట్ ప్రారంభించాడు. అమెరికా రహస్య పత్రాలను తన వెబ్‌సైట్‌లో వెల్లడి చేస్తుండటంతో తమ దేశ ప్రతిష్టకు ఎక్కడ భంగం తలుగుతుందోనని ఆ సంస్థకు నగదు సేవలు నిలిపివేసింది. వికీలీక్స్‌కు వస్తున్న వివిధ విరాళాలను పేపాల్, వీసా, మాస్టర్‌కార్డ్ తదితర సంస్థలు నిలిపివేసిన సంగతి తెలిసిందే.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Show comments