Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెనజీర్ హత్య: ప్రధాన నిందితుడు సైఫుల్లా స్వేచ్ఛా విహారం!!!

Webdunia
పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) అధినేత్రి బెనజీర్ భుట్టో హత్యకు ప్రధాన కారణభూతుడుగా భావిస్తున్న సైఫుల్లా అక్తర్ పంజాబ్ రాష్ట్రంలో స్వేచ్చగా విహరిస్తున్నట్టు పాక్ ఎలక్ట్రానిక్ మీడియా వార్తా కథనాలను ప్రసారం చేసింది. ఇది అధికార పార్టీలో పెను సంచలనం సృష్టించింది. గత 2007 డిసెంబర్‌లో బేనజీర్ భుట్టో స్వదేశానికి తిరిగి వచ్చినప్పుడు ఆనందోత్సాహాలతో నిర్వహించిన ఒక ఊరేగింపులో ఆత్మాహుతి దాడి జరిపి ఆ తర్వాత ఆమెను కాల్చి చంపిన విషయం తెల్సిందే.

కరాచీలో జరిగిన ఈ ఆత్మాహుతి దాడిలో 140 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి ఆల్‌ఖైదాతో సంబంధం ఉన్న కమాండర్ ఖరీ సైఫుల్లా అక్తర్ కుట్రదారుడని ప్రాథమిక విచారణలో కూడా తేలింది. తాలిబన్ తీవ్రవాద సంస్థ హర్కతుల్లా జిహాద్ ఇస్లాం గ్రూపు సభ్యుడైన అక్తర్‌ను ఆగస్టు నుంచి పంజాబ్‌లోని చిస్తియన్ సబ్‌డివిజన్‌లో గృహనిర్భంధంలో ఉంచారు. ఈయనను ఈనెల మొదటివారంలో భద్రతా దళాలు విడుదల చేసినట్టు ఆ దేశ మీడియా పేర్కొంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీరెడ్డిపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసులు... వదిలేయండి మహాప్రభో అంటున్న...

విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకున్న 'దేవర'

మరణాన్ని వణికించే మహారాజు కథే డాకూ మహారాజ్ గా టీజర్ విడుదల

మీ హ్రుదయాలను దోచుకుంటా - పుష్ప 2 అనుభవాలు చెప్పిన రష్మిక మందన్నా

ఆర్టీసీ బస్సులో దివ్యాంగుడి అద్భుతమైన గాత్రం.. సజ్జనార్ చొరవతో తమన్ ఛాన్స్.. (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

చిల్డ్రన్స్ డే: స్పెషల్ స్ట్రాబెర్రీ చీజ్ కేక్ ఎలా చేయాలంటే?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

Show comments