Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్ ఆత్మాహుతి దాడిలో 45కు పెరిగిన మృతుల సంఖ్య

Webdunia
ఆదివారం, 26 డిశెంబరు 2010 (11:08 IST)
వాయువ్య పాకిస్థాన్‌లోని బజౌర్ గిరిజన ప్రాంతంలో శనివారం జరిగిన ఆత్మాహుతి దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 45కు చేరుకుంది. ఐక్యరాజ్య సమికితి చెందిన ప్రపంచ ఆహార పంపిణీ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగింది.

ఈ దాడిలో తొలి రోజున 40 మంది చెందారు. ఆ తర్వాత ఈ సంఖ్య 45కు చేరుకున్నట్టు స్థానిక అధికారులు వెల్లడించారు. అలాగే, మరో 70 మంది వరకు గాయపడినట్టు వారు తెలిపారు. పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడుల కోసం మిలిటెంట్లు మహిళా మానవ బాంబును ఉపయోగించుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

గత మూడేళ్లుగా దేశవ్యాప్తంగా లెక్కలేనన్ని ఆత్మాహుతి దాడులు జరిగినప్పటికీ ఎక్కడా మహిళా మానవ బాంబును ఉపయోగించిన దాఖలాలు లేవు. అయితే, శనివారం దాడిలో మహిళా మానవబాంబును ఉపయోగించినప్పటికీ.. ఈ దాడికి పాల్పడింది ఏ సంస్థో ఇంకా తెలియరాలేదు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డ్రింకర్ సాయి తో ఇండస్ట్రీలో నాకో స్థానం కల్పించారు - హీరో ధర్మ

అడివి శేష్‌ G2 లో నటించడం ఆనందంగా, సవాలుగా వుందంటున్న వామికా గబ్బి

Kanguva: ఆస్కార్ రేసులో కంగువ.. సూర్య సినిమాపై మళ్లీ ట్రోల్స్

1000 వర్డ్స్ చిత్రం చూశాక కన్నీళ్లు వచ్చాయి :రేణూ దేశాయ్

రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నలు వేయొద్దు : రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

Show comments