Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి: 41 మంది మృత్యువాత

Webdunia
పాకిస్థాన్ ఆత్మాహుతి దాడులతో దద్ధరిల్లింది. ఆప్ఘనిస్థాన్-పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతంలోని బజౌర్ సమీపంలో శనివారం ఉదయం జరిగిన ఆత్మాహుతి దాడిలో 41 మంది మృతి చెందినట్టు స్థానిక అధికారులు వెల్లడించారు.

ఈ పేలుడులో మరో 60 మందికి పైగా గాయపడ్డారు. ఓ ఆహార సరఫరా కేంద్రం వద్ద రేషన్ సరకుల కోసం బారులు తీరిన స్థానికులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జూనియర్ ఎన్.టి.ఆర్. పేరును వద్దన్న బాలక్రిష్ట

బాలకృష్ణ డాకు మహారాజ్ అసలు నిరాశ పరచదు : సూర్యదేవర నాగవంశీ

ఓటీటీకి నచ్చితేనే సెట్ కు వెళతాను : నిర్మాత నాగవంశీ

#AjithKumar తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న కోలీవుడ్ హీరో అజిత్ (Video)

డ్రింకర్ సాయి తో ఇండస్ట్రీలో నాకో స్థానం కల్పించారు - హీరో ధర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

Show comments