Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ఆల్‌-ఖైదా కుట్ర: అమెరికా

Webdunia
సోమవారం, 20 డిశెంబరు 2010 (11:48 IST)
అణు శక్తి కలిగిన పాకిస్థాన్ ప్రభుత్వాన్ని కూల్చడానికి నిషేధిత ఉగ్రవాద సంస్థ ఆల్-ఖైదా కుట్ర పన్నుతోందని అమెరికా హెచ్చరించింది. "అణు శక్తి కలిగిన పాకిస్థాన్ ప్రభుత్వాన్ని తీవ్రవాదులు పడగొట్టకుండా చూసేందుకు ఒబామా పాలనా యంత్రాంగం కృషి చేస్తుంద"ని అమెరికా ఉపాధ్యక్షుడు జో బిడెన్ తెలిపారు.

పాకిస్థాన్‌కు పశ్చిమ ప్రాంతంలో ఉన్న అడవులలో నివాసం ఉంటున్నట్లు అనుమానిస్తున్న ఆల్-ఖైదా ఉగ్రవాదులను మట్టుపెట్టడమే అమెరికా లక్ష్యమని, ఫతాలో ఉన్న ఆల్-ఖైదా నివాసాలను నేలమట్టం చేయడానికి అమెరికా ప్రయత్నిస్తుందని ఆయన చెప్పారు.

ఆఫ్ఘనిస్థాన్‌లో స్థిరత్వం సంపాధించడం చాలా ముఖ్యమని, అలా చేయడం ద్వారా ఆల్-ఖైదా తమ స్థావరాలను పునఃస్థాపితం చేసుకోవడం సాధ్యపడని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఆఫ్-పాక్ సరిహద్దుల్లో అమెరికా దాడులు నిర్వహించి తీవ్రవాద స్థావరాలను భూస్థాపితం చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ ప్రాంతాలలో తీవ్రవాదాన్ని పూర్తిగా మట్టుపెట్టాలని అమెరికా భావిస్తోంది. 2014 నాటికి ఆఫ్ఘన్‌లో జరుపుతున్న యుద్ధాన్ని పూర్తి చేసి తమ బలగాలను వెనక్కి పిలిపించుకోవాలని అమెరికా నిర్ణయించింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

29 మిలియన్ వ్యూస్ తో నెం.1 ప్లేస్ లో ట్రెండ్ అవుతున్న విజయ్ దేవరకొండ కింగ్ డమ్ టీజర్

బుక్ మై షోలో తల మూవీ టికెట్ ను కొన్న నాగార్జున

పవన్ కళ్యాణ్ బాగా ఎంకరేజ్ చేస్తారు.. ఆయన నుంచి అది నేర్చుకోవాలి : నిధి అగర్వాల్

Sumanth Prabhas: సుమంత్ ప్రభాస్, జగపతి బాబు మూవీ సెకండ్ షెడ్యూల్ పూర్తి

కల్చర్ ని చూపించే సినిమా బాపు : రానా దగ్గుబాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

హైదరాబాద్ వేడి వాతావరణం, భౌగోళిక పరిస్థితులు డీహైడ్రేషన్ ప్రమాదంలో పడేస్తున్నాయి: హెచ్చరిస్తున్న నిపుణులు

బీట్ రూట్ జ్యూస్ ఉపయోగాలు

Malida Sweet: తెలంగాణ వంటకాల్లో చిరు ధాన్యాలు.. మిగిలిన చపాతీలతో మలిదలు చేస్తారు.. తెలుసా?

Garlic: వెల్లుల్లితో చుండ్రు సమస్యకు చెక్.. వెల్లుల్లిని నూనె తయారీ ఎలా?

Show comments