Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇజ్రాయిల్‌ను చుట్టుముట్టిన కార్చిచ్చు: 40 మంది మృతి

Webdunia
ఇజ్రాయిల్‌పై అగ్ని దేవుడు కన్నెర్ర చేశాడు. ఇజ్రాయిల్‌ చరిత్రలోనే ఎన్నుడూ లేని విధంగా అత్యంత దారుణమైన దావాగ్ని చెలరేగి 40 మంది ప్రాణాలను బలితీసుకుంది. ఇటీవల రష్యాలో జరిగిన సంఘటన మర్చిపోకమునుపే.. ఇజ్రాయిల్‌లో చెలరేగిన కార్చిచ్చు అక్కడి ప్రజలను కలచి వేస్తుంది.

గురువారం మధ్యాహ్నం హైఫా నగరానికి ఆగేయాన ఉన్న కార్మెల్‌ కొండపైన ప్రారంభమైన ఈ కార్చిచ్చు మార్గమధ్యంలో అడ్డు వచ్చిన ప్రతి ఒక్క దాన్నీ చేసుకుంటూ వెళ్లింది. ఈ ఊహించని ఉపద్రవంతో బెంబెలెత్తిన దాదాపు 13 వేల మంది ప్రజలు తమ ఇళ్లను వదలి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు.

' ఈ ఉపద్రవం, మనమెన్నడూ ఎరగనటువంటిద'ని ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ అన్నారు. ఈ కార్చిచ్చును ఆర్పడంలో తోడ్పడాల్సిందిగా రష్యా, సైప్రస్‌, గ్రీస్‌, ఇటలీ, తదితర దేశాలకు ఆయన విజ్ఞప్తి చేశారు. గ్రీస్‌, సైప్రస్‌, ఫ్రాన్స్‌, ఈజిప్టు తదితర దేశాలకు చెందిన 24 అగ్నిమాపక విమానాలు, ఇతర పరికరాలు ఇజ్రాయిల్‌కు చేరుకుని మంటలార్పే ప్రక్రియను ప్రారంభించాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

మెకానిక్ రాకీ నుంచి విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరిల పెప్పీ సాంగ్

కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర యూఐ ది మూవీ నుంచి పవర్ ఫుల్ పోస్టర్

సాంప్రదాయ దుస్తులలో మ్యాడ్ గ్యాంగ్ మ్యాడ్ స్క్వేర్ ఫస్ట్ లుక్

పవన్ ఓజీ కోసం రాలేదు కానీ.. శ్రేయా రెడ్డి మాత్రం బాగానే రెడీ అవుతోంది..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

జీడి పప్పు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

Show comments