Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముషారఫ్‌కు వీసా ఇచ్చేది లేదు: కేంద్ర ప్రభుత్వం

Webdunia
భారత్‌కు వచ్చేందుకుగాను పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌‌కు వీసా ఇచ్చేదిలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. భారత్‌లో జరుగనున్న ఓ సదస్సులో పాల్గొనాల్సిందిగా పర్వేజ్ ముషారఫ్‌కు ఆహ్వానం అందిన నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం ఆయనకు వీసా ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేసింది.

భారత్‌లో జరిగిన ఓ సదస్సులో పాల్గొనేందుకుగాను వీసా మంజూరు చేయాలని ముష్ తరపున కేంద్ర ప్రభుత్వానికి వినతి పత్రం చేరింది. అయితే వీసాను మంజూరు చేయడానికి భారత అంతర్గత శాఖ నిరాకరించినట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే ముషారఫ్‌కు ఎందుకు వీసా నిరాకరించారనే కారణాన్ని మాత్రం అంతర్గత శాఖ స్పష్టంగా తెలియజేయలేదు. కానీ ముషారఫ్ భారత్ పర్యటనపై కేంద్ర ప్రభుత్వానికి అనుమానాలు తలెత్తడమే వీసా ఇవ్వకపోవడానికి కారణమంటూ కాంగ్రెస్ పార్టీ వర్గాల సమాచారం.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెన్నైలో అల్లు అర్జున్, శ్రీలీల 'పుష్ప 2 ది రూల్' మూడవ సింగిల్ 'కిస్సిక్' రిలీజ్

ఇండియా, యుకె, యుఎస్ఏ వ్యాప్తంగా తమ బ్రేక్ త్రూ 2024 కోసం ఎంపికైన వ్యక్తులను వెల్లడించిన బాఫ్టా

సరైన అనుమతులు లేకుండా ఫామ్‌హౌస్‌ నిర్మాణం-నటుడు అలీకి నోటీసులు

పుష్ప-2 రికార్డు బద్ధలు: కిసిక్ సాంగ్‌ రిలీజ్.. ఎప్పుడంటే?

2025లో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా- విజయ్ వర్మ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

Show comments