Webdunia - Bharat's app for daily news and videos

Install App

భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వానికి భారత్‌కు మద్దతు!

Webdunia
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కోసం పూర్తి మద్దతిస్తామని సిరియా అధ్యక్షుడు బషీర్ అల్ అసద్ తెలిపారు. ఈ మేరకు ఆ దేశ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌కు ఆయన హామీ ఇచ్చారు.

ప్రతిభా పాటిల్, బషీర్ అసద్‌ల మధ్య శనివారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అసద్ మాట్లాడుతూ భద్రతా మండలి శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలకు పూర్తి సహకరిస్తామన్నారు. మండలిని మరింత ప్రజాస్వామికంగా తీర్చిదిద్దేందుకు భారత్‌కు ఈ సభ్యత్వం ఇవ్వాలని ఆయన ఉద్ఘాటించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సరైన అనుమతులు లేకుండా ఫామ్‌హౌస్‌ నిర్మాణం-నటుడు అలీకి నోటీసులు

పుష్ప-2 రికార్డు బద్ధలు: కిసిక్ సాంగ్‌ రిలీజ్.. ఎప్పుడంటే?

2025లో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా- విజయ్ వర్మ?

రంగస్థలం.. గేమ్ ఛేంజర్.. సైకిల్ తొక్కుతున్న చెర్రీ.. టీడీపీ క్యాడర్ హ్యాపీ?

డాకు మహారాజ్ యాభై రోజుల్లో మీముందుకు రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

Show comments