Webdunia - Bharat's app for daily news and videos

Install App

హింస తగ్గితే బలగాలు ఉపసంహరిస్తాం: అమెరికా

Webdunia
సోమవారం, 18 జనవరి 2010 (15:59 IST)
ఆఫ్ఘనిస్థాన్‌లో మొహరించిన ఉన్న బలగాలను ఇప్పటికిపుడే ఉపసంహరించే ఉద్దేశం లేదని అమెరికా స్పష్టం చేసింది. ఆఫ్ఘన్‌లో శాంతియుత వాతావరణం నెలకొంటే బలగాలను వెనక్కి పిలిపిస్తామని ఆ దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామా తెలిపినట్టు ఆ దేశ ప్రత్యేక దూత రిచర్డ్ హాల్‌బ్రూక్ తెలిపారు.

ఆప్ఘన్‌‌లో మొహరించి ఉన్న బలగాలను దశల వారీగా ఉపసంహరించుకోనున్నట్టు మీడియాలో వచ్చిన కథనాలపై ఆఫ్ఘనిస్థాన్-పాకిస్థాన్‌లకు ప్రత్యేక దూతగా వ్యవహరిస్తున్న రిచర్డ్ హాల్‌బ్రూక్ తెలిపారు.

ఈయన ప్రస్తుతం ఆఫ్ఘన్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆ దేశ అధ్యక్షుడు హమీద్ ఖర్జాయ్‌తో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఆఫ్ఘన్‌లో శాంతి స్థాపన కోసమే బలగాలను మోహరించామన్నారు.

ఆఫ్ఘన్‌ను ఆక్రమించుకోవడం తమ ప్రధానోద్దేశం కాదని హాల్‌బ్రూక్‌ స్పష్టం చేశారు. ఆఫ్ఘన్‌లో సాధారణ పరిస్థితులు నెలకొన్న మరుక్షణం తాము ఇక్కడ నుంచి వెళ్ళిపోతామని హాల్‌బ్రూక్‌ చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sapthagiri: పెళ్లి కాని ప్రసాద్ ట్రైలర్ వచ్చేసింది

ఛాంపియన్ లో ఫుట్‌బాల్ ఆటగాడిగా రోషన్ బర్త్ డే గ్లింప్స్

నాని బేనర్ లో తీసిన కోర్ట్ సినిమా ఎలా వుందో తెలుసా.. కోర్టు రివ్యూ

Nani: నాని మాటలు మాకు షాక్ ను కలిగించాయి : ప్రశాంతి తిపిర్నేని, దీప్తి గంటా

'ఎస్ఎస్ఎంబీ-29' షూటింగుతో పర్యాటక రంగానికి గొప్ప గమ్యస్థానం : ఒరిస్సా డిప్యూటీ సీఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

Mutton: మటన్ రోజుకు ఎంత తినాలి.. ఎవరు తీసుకోకూడదో తెలుసా?

Garlic fried in ghee- నేతితో వేయించిన వెల్లుల్లిని తింటే.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

Show comments