Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆళ్ళగడ్డ అసెంబ్లీకి యథాతథంగా ఎన్నికలు : ఎన్నికల సంఘం

Webdunia
గురువారం, 24 ఏప్రియల్ 2014 (16:42 IST)
File
FILE
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే యథాతథంగా జరుగుతాయని కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ప్రకటించింది. 1951 ప్రజా ప్రాతినిథ్య చట్టం సెక్షన్ 52 ప్రకారం యథావిధిగా ఎన్నికలు జరుపనున్నట్లు సీఈసీ తెలిపింది.

సెక్షన్ 52 ప్రకారం ఈసీ గుర్తింపు లేని పార్టీ అభ్యర్థి మరణించినా ఎన్నికలు జరపవచ్చన్న నిబంధనకు అనుగుణంగా సీఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈసీ నిర్ణయంతో వైఎస్ఆర్ సీపీ కోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి.

కాగా, ఆళ్లగడ్డ సిట్టింగ్ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శోభానాగిరెడ్డి ఎన్నికల ప్రచారం నుంచి ఇంటికి వెళుతూ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి గురువారం మరణించిన విషయం తెల్సిందే. దీంతో ఇక్కడ ఎన్నిక నిర్వహణపై తర్జనభర్జనలు పడిన అనంతరం చివరకు ఈసీ యథావిధిగా ఎన్నిక జరపాలని నిర్ణయించింది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments