Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్టీ కంటే వ్యక్తిగత ఛరిష్మాతోనే శోభానాగిరెడ్డి విజయాలు!

Webdunia
గురువారం, 24 ఏప్రియల్ 2014 (15:10 IST)
File
FILE
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రోత్సాహంతో అనివార్య పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చిన భూమా శోభానాగిరెడ్డి.. తమ కంచుకోట ఆళ్ళగడ్డలో పార్టీల ఇమేజ్ కంటే.. వ్యక్తిగత పేరు ప్రతిష్టలు, ఛరిష్మాతోనే ఆమె గెలుపొందుతూ వచ్చారు. అందువల్లే ఆమె ఏ పార్టీలో ఉన్నా మంచి పేరు తెచ్చుకున్నారు.

తొలుత టీడీపీ, ఆ తర్వాత ప్రజారాజ్యం, ఇపుడు వైఎస్ఆర్ సీపీ ఆమె రాజకీయ ప్రస్థానం కొనసాగింది. సినీ నటుడు చిరంజీవి పీఆర్పీ స్థాపించిన తర్వాత భూమా దంపతులు ఆ పార్టీలో చేరారు. గత ఎన్నికల్లో పీఆర్పీ రాష్ట్రంలోని మొత్తం 294 స్థానాల్లోనూ పోటీ చేసింది.

అయితే, ఆ ఎన్నికల్లో రాయలసీమలో పీఆర్పీ తరపున ఒక్క శోభానాగిరెడ్డి మాత్రమే గెలుపొందారు. మిగిలిన అభ్యర్థులు ఎవరూ గెలుపొందలేక పోయారు. రాయలసీమలో పీఆర్పీకి ఏమాత్రం పట్టులేకపోయినప్పటికీ... ఎన్నికల్లో గెలిచి తన సత్తా ఏమిటో ప్రపంచానికి చాటారు శోభనాగిరెడ్డి.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments