Webdunia - Bharat's app for daily news and videos

Install App

దాడి కేసులో పెద్దాపురం ఎమ్మెల్యే గాంధీ మోహన్ అరెస్టు!!

Webdunia
బుధవారం, 23 ఏప్రియల్ 2014 (12:37 IST)
File
FILE
సామర్లకోట మాజీ జెడ్పీటీసీ సత్తిబాబు ఇంటిపై దాడి చేసిన కేసులో పెద్దపురం కాంగ్రెస్ ఎమ్మెల్యే పంతం గాంధీ మోహన్‌ను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. కాకినాడ - సామర్లకోట మధ్య చెక్పోస్ట్ వద్ద ఈ అరెస్ట్ చేశారు.

సామర్లకోట మాజీ జెడ్పీటీసీ సత్తిబాబు ఇంటిపై దాడి చేసిన కేసులో గాంధీ మోహన్ కోర్టు విచారణకు హాజరుకాలేదు. న్యాయస్థానం గాంధీమోహన్‌కు అరెస్ట్‌ వారెంట్ జారీ చేసింది. దాంతో పోలీసులు గాంధీ మోహన్‌ను అరెస్ట్ చేశారు.

2012 లో కూడా గాంధీ మోహన్‌పై కోర్టు నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2005లో అధికారులను నిర్బంధించిన కేసులో ఆ వారెంట్‌ జారీ అయింది.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments