Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెడికోలపై ఫ్రోఫెసర్ లైంగిక వేధింపులు... ఫోన్ చేసి బెదిరింపులు!

Webdunia
మంగళవారం, 22 ఏప్రియల్ 2014 (14:02 IST)
FILE
చదువుచెప్పాల్సిన ఉపాధ్యాయుడే కీచకుడిగా మారాడు. తాను చెప్పినట్లు వినకపోతే పరీక్షలలో ఫెయిల్ చేస్తానని బెదిరించి విద్యార్థులను లైంగికంగా వేధిస్తున్నాడు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ వివరాలిలావున్నాయి....

ప్రకాశం జిల్లా ఒంగోలులోని రాజీవ్‌గాంధీ ఇనిస్టూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్ కళాశాలలో)లో ప్రోఫెసర్‌గా పనిచేస్తోన్న మల్లికార్జున్ గతకొంతకాలంగా విద్యార్థులను లైంగికంగా వేధిస్తున్నాడు. రాత్రి సమయాల్లో విద్యార్థినులకు ఫోన్‌లు చేస్తూ, చెప్పినట్లు వినకపోతే మిమ్మల్ని పరీక్షలలో తప్పిస్తానని బెదిరిస్తున్నాడు. ఎప్పటికీ ఆయన తీరుమారకపోవడంతో సోమవారం మెడికోలు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చి ఆయనపై ఫిర్యాదు. ఆ కీచక ఉపాధ్యాడుపై తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?