Webdunia - Bharat's app for daily news and videos

Install App

'పవన్‌ది 'కోతి' మనసు... నిలకడగా ఉండదు: సుబ్బరామిరెడ్డి విమర్శ!

Webdunia
సోమవారం, 21 ఏప్రియల్ 2014 (12:32 IST)
FILE
' జనసేన' పార్టీ అధ్యకుడు పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌పై కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు సుబ్బరామిరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పవన్ మనసు 'కోతి' లాంటి మనసు అని, కోతి ఎలా నిలకడగా ఉండదో పవన్ కళ్యాణ్ మనసు కూడా అంతేననీ, ఆయనకు కనీస రాజకీయ అవగాహన లేదని అలాంటి వ్యక్తి రాజకీయాల గురించి మాట్లాడటం చిత్రంగా ఉందన్నారు.

బయటిప్రపంచంతో సంబంధాలు లేకుండా ఇంటికే పరిమితమైన వ్యక్తి ఒక్కసారిగా బయటికి వచ్చేసి దేశానికి సేవ చేస్తానంటే నమ్మగలమా అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీని విమర్శించేముందు పవన్ కళ్యాణ్ ఆత్మ విమర్శ చేసుకోవాలని అన్నారు.

చిరంజీవి అన్నయ్యకు ఎదురు చెబుతానా అంటూనే ఆయన ఉన్న పార్టీని విమర్శించడం ఎంతవరకు సమంజసమని అన్నారు. రాష్ట్ర విభజన తీరుపై మండిపడే పవన్ కళ్యాణ్ రాష్ట్ర విభజనకు కారకుడయిన నరేంద్ర మోడీ పార్టీ భాజపాను ఎలా సపోర్ట్ చేస్తున్నారో అర్థం కావడంలేదని అన్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments