Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుంచి బాలయ్య ప్రచారం.. శ్రీకాకుళం నుంచి స్టార్ట్!

Webdunia
సోమవారం, 21 ఏప్రియల్ 2014 (09:33 IST)
FILE
తెలుగుదేశం పార్టీ నేత, హీరో నందమూరి బాలకృష్ణ టీడీపీ తరుపున ప్రచారం చేసేందుకు సిద్ధమయ్యారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బాలయ్య నేడు శ్రీకాకళం జిల్లాలో పర్యటించనున్నారు. ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో బయలుదేరి 10 గంటలకు విశాఖ చేరుకుంటారు.

ఆ తర్వాత అక్కడ నుంచి హెలికాప్టర్‌లో నరసన్నపేట నియోజకవర్గం సారవకోట చేరకుని 11.30 గంటలకు జరిగే రోడ్ షో, బహిరంగ సభల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం పోలాకిలో, ఉర్లాంలో, ఆముదాల వలసల్లో జరిగే రోడో షో లో పాల్గొంటారు. సాయంత్రం 6గంటలకు సింగుపురంలో, శ్రీకూర్మలో, అనంతరం 8.30గంటలకు శ్రీకాకకుళం పట్టణంలో బాలకృష్ణ రోడ్ షోతో జిల్లాలో బాలకృష్ణ పర్యటన ముగియనుంది. ఈమేరకు తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుంభంపాటి రామ్మోహన్‌రావు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments