Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ పార్టీని చంద్రబాబు నాశనం చేశారు : గిరిబాబు

Webdunia
ఆదివారం, 20 ఏప్రియల్ 2014 (12:04 IST)
File
FILE
స్వర్గీయ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని నారా చంద్రబాబు నాయుడు నాశనం చేశారంటూ సినీ నటుడు గిరిబాబు ధ్వజమెత్తారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేస్తున్నఆయన హైదరాబాద్‌లో మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేసే చంద్రబాబుకి ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నది కాంగ్రెస్ నేతలే అన్న విషయం తెలియదా? అని ప్రశ్నించారు.

ఇప్పుడు టీడీపీలో ఉన్న నేతలంతా కాంగ్రెస్ వారేనని, ఇక టీడీపీ ఎక్కడుందని నిలదీశారు. అందుకే టీడీపీకి ఆ పేరు సరిపోలేదని, పార్టీ పేరు కాంగ్రెస్ దేశంగా మారిస్తే చంద్రబాబుకు కలిసి వస్తుందని ఆయన ఎద్దేవా చేశారు. వైఎస్సార్సీపీ తరపున గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో తాను ఎన్నికల ప్రచారం నిర్వహిస్తానని గిరిబాబు స్పష్టం చేశారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments