Webdunia - Bharat's app for daily news and videos

Install App

భాజపా-తెదేపా పొత్తు... కొండను తవ్వి 1 ఎలుకను పట్టిన బాబు

Webdunia
శుక్రవారం, 18 ఏప్రియల్ 2014 (17:16 IST)
FILE
రెండు రోజుల నుంచి భాజపా-తెదేపా పొత్తు సీమాంధ్రలో పెడాకులైపోయిందంటూ నానా రభస జరిగింది. ఇవాళ ఉదయం అది మరీ తీవ్రస్థాయికి చేరుకుంది. ఐతే చిట్టచివరికి 1 అసెంబ్లీ స్థానాన్ని లాగించుకుని తెదేపా గప్ చిప్ అయ్యింది. దీంతో కొండను తవ్వి 1 ఎలుకను మాత్రమే బాబు పట్టారంటూ ఎద్దేవా చేస్తున్నాయి వైరివర్గాలు.

ఇరు పార్టీల సమావేశం అనంతరం ఒకే ఒక్క సీటు మార్పుతోనే సీమాంధ్రలో టిడిపితో బిజెపి పొత్తు కొనసాగుతుందని ఆ పార్టీ జాతీయ నేత ప్రకాశ్ జవదేకర్ మీడియాకు వెల్లడించారు. భాజపా సీమాంధ్రలో 13 అసెంబ్లీ, 4 లోక్ సభ స్థానాలు, మూడు ఎమ్మెల్సీ స్థానాలను బీజేపికి ఇచ్చేందుకు అంగీరించడంతో ఇచ్ఛాపురం అసెంబ్లీని వదులుకున్నట్లు జవదేకర్ స్పష్టం చేశారు.

పొత్తు కుదిరిన చోట పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థులు పోటీ చేస్తారని ఆయన తెలిపారు. ఇచ్ఛాపురం సీటుకు బదులుగా ఎమ్మెల్సీ సీటును ఇచ్చేలా టిడిపి అంగీకరించడంతో పొత్తుపై ప్రతిష్టంభన తొలగిపోయింది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments