Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్ పవర్... గూగుల్ సెర్చ్‌లో పవన్ టాపర్!

Webdunia
శుక్రవారం, 18 ఏప్రియల్ 2014 (08:56 IST)
FILE
నటుడు, జన సేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరో సారి తన పవర్ చూపించాడు. గూగుల్‌ సెర్చ్ ఇంజన్‌లో నెటిజన్లు అత్యధికంగా సెర్చ్ చేసిన సెలబ్రిటీగా టాప్‌‌లో నిలిచాడు. ఈ విషయాన్ని ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్ గూగుల్ సంస్థ వెల్లడించింది. పవన్ అన్నయ్య, కేంద్ర మంత్రి చిరంజీవికి ఆరో స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రభావం ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో బాగా ఉందని పేర్కొంది.

పవన్ కళ్యాణ్ తర్వాత సినీ నటి రమ్య, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు కుమర్ శ్వాస్ ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నారు. ఈ ఎన్నికల్లో చాలా మంది సెలబ్రిటీలు వివిధ పార్టీల నుంచి బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ అన్నయ్య, కేంద్ర మంత్రి చిరంజీవి మాత్రం ఆరో స్థానంలో ఉన్నట్టు తెలిపింది.

ఈ ఎన్నికల్లో రాజకీయ పార్టీల భవితవ్యాన్ని నిర్ణయించటంలో ఈసారి పలువురు సినీ స్టార్లు కీలకమైన పాత్రను పోషిస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. పలువురు సినిమా స్టార్లు రాజకీయ పార్టీల నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ ఆ పార్టీలకు విజయాన్ని అందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారని గూగుల్ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments