Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలయ్య ఆస్తి రూ.170 కోట్లు... అంతేనా...?

Webdunia
బుధవారం, 16 ఏప్రియల్ 2014 (19:02 IST)
WD
టాలీవుడ్ నట సింహం, తెదేపా నాయకుడు నందమూరి బాలకృష్ణ ఆస్తి రూ. 170 కోట్ల అని ఆయన చెప్పిన వివరాల ద్వారా తెలిసింది. బుధవారంనాడు హిందూపురంలో నామినేషన్ వేసిన సందర్భంగా బాలకృష్ణ తన ఆస్తి వివరాలను ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు.

తనతోపాటు తన భార్య, తన ఇద్దరు కుమార్తెల పేరిట ఉన్న ఆస్తి మొత్తం కలిపి 170 కోట్ల రూపాయలుగా ఉన్నట్లు బాలకృష్ణ వెల్లడించారు. హిందూపురం టిక్కెట్ ఇచ్చినందుకు తెదేపా అధిష్టానానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు.

అనంతపురం జిల్లాకు ఎన్టీఆర్ జిల్లాగా పేరు పెడతామంటూ ప్రకటించారు. ఇంకా బాలయ్య మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీది అవినీతి వాదం, తెలుగుదేశం పార్టీది అభివృద్ధి వాదం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది అరాచక వాదమని శ్లోగన్ అందుకున్నారు. మరి ఇదే శ్లోగన్ తో ఎన్నికల ప్రచారం చేస్తారేమో చూడాలి.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments