Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిషన్ రెడ్డి : బీజేపీ - టీఆర్ఎస్ పొత్తు ఉండొచ్చు!

Webdunia
శుక్రవారం, 13 డిశెంబరు 2013 (16:06 IST)
File
FILE
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి (బీజేపీ - టీఆర్ఎస్) పార్టీల మధ్య పొత్తు ఉండొచ్చని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి సూచన ప్రాయంగా వెల్లడించారు. తమ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కట్టుబడి వుందని ఆయన మరోమారు స్పష్టం చేశారు.

ఇదే అంశంపై కిషన్ రెడ్డి హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. తెరాసతో పాత్తును కొట్టిపారేయలేమన్నారు. అవినీతి పరుడైన వైఎస్ఆర్ సీపీ అధినేత జగన్‌ మోహన్‌ రెడ్డితో బీజేపీ పొత్తు పెట్టుకునేది లేదన్నారు. అయితే విభజన పూర్తయ్యాక మాత్రమే పొత్తులపై స్పష్టత వస్తుందని ఆయన వెల్లడించారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments