Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం పోస్ట్ ఊడిపోతే జర్నలిజంలోకి వస్తా : కిరణ్

Webdunia
మంగళవారం, 26 నవంబరు 2013 (11:02 IST)
File
FILE
ముఖ్యమంత్రి పదవి ఊడిపోతే తాను జర్నలిజంలోకి రానున్నట్టు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోతే పెన్ను పట్టుకుని పాత్రికేయుడి అవతారం ఎత్తుతానని చెప్పారు. ఈ మాటను ఆయనే స్వయంగా వెల్లడించారు.

రాష్ట్రం విడిపోతే మీ రాజకీయ భవిష్యత్ ఏంటని విలేకరులు ప్రశ్నించగా.. 'రాజకీయాల్లో ఉండాలని ఏముంది. మీ వృత్తి (జర్నలిజం)లోకి కూడా ప్రవేశించొచ్చు' అంటూ సరదాగా సమాధానమిచ్చారు. తాను ముఖ్యమంత్రి పదవి చేపట్టి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు.

సమైక్యాంధ్ర లేదా కాంగ్రెస్ పార్టీ ఏదోటి తేల్చువాలనే పరిస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేకపోతున్నానని కిరణ్ చెప్పారు. ఇలాంటి పరిస్థితి పగవాడికి కూడా రాకూడదని కోరుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థమన్ ఆవేదనకు కారణం ఏమిటి? థమన్ మాటలకు చిరంజీవి షాకింగ్ కామెంట్స్

సినిమాలు వదులుకుంటున్న కథానాయిక నిధి అగర్వాల్

ఓంకార్, ఫరియా అబ్దుల్లా, శేఖర్ మాస్టర్ హోస్ట్ గా డ్యాన్స్ ఐకాన్ 2 - వైల్డ్ ఫైర్

పీరియడ్స్‌ నొప్పి అని చెప్పినా నటించమని అనేవారు: నిత్యా మీనన్ షాకింగ్ కామెంట్స్

తమ 3వ ఎడిషన్‌తో తిరిగి వచ్చిన మ్యూజిక్ ఫెస్టివల్ రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ ఎలా తగ్గించుకోవాలి?

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

శిశువు గుండె భాగంలోకి వెళ్లిపోయిన లివర్, కిడ్నీలు, పేగులు: ప్రాణాల‌ను కాపాడిన లిటిల్ స్టార్- షీ ఉమెన్- చిల్డ్రన్ హాస్పిటల్‌

కిడ్నీలను డ్యామేజ్ చేసే అలవాట్లు, ఏంటవి?

పచ్చి బఠానీలు తింటే కలిగే ప్రయోజనాలు

Show comments