Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌ను 3 సంవత్సరాలే ఉమ్మడి రాజధానిగా ఉంచాలి!

Webdunia
FILE
తెలంగాణపై కేంద్రమంత్రుల బృందానికి సమర్పించిన నివేదికలోని విషయలను టీజేఏసీ ఛైర్మన్ కోదండరాం తెలిపారు. హైదరాబాద్‌ను మూడు సంవత్సరాలే ఉమ్మడి రాజధానిగా ఉంచాలని అంతకుమించి ఉంచవద్దని కోరినట్లు వెల్లడించారు.

మొత్తం 11 అంశాలపై కేంద్ర మంత్రుల బృందానికి నివేదిక పంపినట్లు తెలిపిన కోదండరాం సింగరేణిపై ఇప్పుడున్న అధికారాన్ని కొనసాగించాలని చెప్పామన్నారు.

ట్రైబ్యునల్స్ తీర్పు ప్రకరామే నీటి పంపిణీ జరగాలని, జీవో 53 ప్రకారం విద్యుత్ కేటాయింపులు జరపాలని, అవసరం మేరకు అదనపు గ్యాస్ కేటాయింపు జరగాలని నివేదికలో వివరించామన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

Show comments