Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో రాష్ట్రపతి పాలన అనేది చివరి అస్త్రం : పీసీ చాకో

Webdunia
గురువారం, 10 అక్టోబరు 2013 (14:28 IST)
File
FILE
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడం అనేది చిట్ట చివరి అస్త్రమని ఏఐసీసీ అధికార ప్రతినిధి పీసీ చాకో అన్నారు. ఆయన గురువారం ఢిల్లీలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ఉందని, అక్కడ శాంతిభద్రతలు కాపాడటం దాని బాధ్యత అని గుర్తు చేశారు.

శాంతి భద్రతలు అదుపులో పెట్టాలని తాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని కోరినట్టు ఆయన వెల్లడించారు. విధినిర్వహణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైనప్పుడు, ఇతర మార్గాలు లేనప్పుడు మాత్రమే రాష్ట్రపతి పాలన వస్తుందని చాకో స్పష్టం చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Latha Mangeshkar: లతా మంగేష్కర్ పెళ్లి ఎందుకు చేసుకోలేదు.. ఐదేళ్లలోనే ఆమె ప్రతిభ అలా..?

Tamannaah Bhatia- తమన్నా భాటియా విజయ్ వర్మకు బ్రేకప్ చెప్పేసిందా?

తలసేమియా భాదితుల కోసం తమన్ మ్యూజికల్ నైట్ : నారా భువనేశ్వరి

సిద్ధార్థ్, శ్రీ గణేష్, శరత్‌కుమార్, దేవయాని మూవీ టైటిల్ 3 BHK

బాలకృష్ణ గారు నాకు సపోర్ట్ చేయడాన్ని గొళ్ళెం వేయకండి : విశ్వక్ సేన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

Show comments