Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి రిజైన్ : ప్రజల కోసం కాదు.. సొంత ఫ్యూచర్ కోసం...

Webdunia
మంగళవారం, 8 అక్టోబరు 2013 (11:51 IST)
File
FILE
కేంద్ర పర్యాటక సహాయ మంత్రి చిరంజీవి సమైక్యాంధ్రకు మద్దతుగా, తన మంత్రి పదవికి రాజీనామా చేసినట్టు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఆయన రాజీనామా చేశారో లేదో ఎవరికీ తెలియదు.

ఒకవేళ ఆయన చెపుతున్నట్టుగా రాజీనామా చేసివుంటే.. అది ప్రజల కోసం, సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం కాదని, రాజకీయ సొంత భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకునే రాజీనామా చేసి ఉంటారని పలువురు సమైక్యవాదులు అంటున్నారు.

ముఖ్యంగా సీమాంధ్రలో ఎదురవుతున్న పరిస్థితులను బట్టి ఆయన కూడా రాజీనామా చేయాల్సి వచ్చిందని అంటున్నారు. ఎందుకంటే ఇప్పటికైనా రాజీనామాలు చేయకపోతే తాను ప్రజలలోకి వెళ్ళలేనని అందుకనే రాజీనామా చేసినట్లు ఆయన ప్రకటించారు.

ఇదిలావుండగా, సోమవారం సాయంత్రం చిరంజీవి ఇంట్లో కేంద్ర మంత్రుల భేటీ తర్వాత మీడియాతో మాట్లాడుతూ రాజీనామాలను ఆమోదిస్తే తప్ప ప్రజల్లోకి వెళ్లలేమని ప్రధానికి చెప్పామని, వాటిని ఆమోదించాలని ఒత్తిడి చేశామని చిరంజీవి అన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

Show comments