Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫేస్‌బుక్‌లో మెసేజ్: ప్రేమపెళ్లికి అంగీకరించలేదని ఆత్మహత్య!

Webdunia
FILE
ప్రేమ వివాహానికి ప్రియురాలి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో మనస్తాపం చెందిన ఓ యువకుడు ఫేస్ బుక్‌లో సందేశం పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. నెల్లూరు జిల్లా మబ్బుగుంటపాలెం గ్రామానికి చెందిన శ్రీనివాస్, కనకమ్మల కుమారుడు వేణు హైదరాబాద్‌లోని ఓ కాలేజీలో బీటెక్ చదివాడు.

ఈ క్రమంలోనే ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. కుత్బుల్లాపూర్ పరిధిలోని ఎన్ఎల్బీ‌నగర్‌లో తన స్నేహితులతో కలిసి ఉంటున్న వేణు ఆరు నెలలుగా ఉద్యోగ ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు. బుధవారం తన స్నేహితుడు అనిల్ విధి నిర్వహణ ముగించుకుని సాయంత్రం తిరిగి రూమ్‌కి వచ్చి చూసే సరికి వేణు ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు. కాగా తన ప్రియురాలి తల్లిదండ్రులు తమ వివాహానికి ఒప్పుకోలేదని, తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని వేణు ఫేస్ బుక్‌లో సందేశం పెట్టాడు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

Show comments