Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేం తలచుకుంటే తెలంగాణలో అడుగుపెట్టగలరా..?: దామోదర్‌రెడ్డి

Webdunia
FILE
తాము తలచుకుంటే ఏపీ ఏన్జీఓలు తెలంగాణలో అడుగుపెట్టి హైదరాబాద్‌లో సభను నిర్వహించగలరా అని మాజీ మంత్రి ఆర్. దామోదర్‌రెడ్డి ప్రశ్నించారు.

అసెంబ్లీ ప్రాంగణంలోని మీడియా పాయింట్‌లో దామోదర్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ సూచన మేరకు తాము సంయమనం పాటిస్తున్నామని వివరించారు.

తాము తలచుకుంటే ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల పొలిమేరల్లోకి సీమాంధ్ర ప్రజలు అడుగు పెట్టగలరా అని ప్రశ్నించారు. సమైక్యవాదాన్ని విన్పిస్తున్న సీఎం కిరణ్ అధిష్ఠానం నిర్ణయాన్ని ధిక్కరిస్తున్నట్లుగా భావించడం లేదన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్ద నటులతో నటించా, ఆత్మహత్య చేసుకునే స్థితిలో వున్నా: పావలా శ్యామల (video)

ది రైజ్ ఆఫ్ అశోక నుంచి సతీష్ నీనాసం ఫస్ట్ లుక్

టెక్నాలజీ కీలకపాత్రతో నూతన చిత్రం షూటింగ్

సంక్రాంతికి వస్తున్నాం అందరూ ఎంజాయ్ చేస్తారు: వెంకటేష్

తెలంగాణలో కల్లు, మటన్: తెలంగాణ కల్చర్‌ను అవమానిస్తానా: దిల్ రాజు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలి కాలంలో బొంతను పూర్తిగా ముఖాన్ని కప్పేసి పడుకుంటే ఏం జరుగుతుంది?

పరోటా తింటే ఏం జరుగుతుందో తప్పక తెలుసుకోవాల్సినవి

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

Show comments