Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుకు తొత్తుగా బాలయ్య: పిల్లనిచ్చినంత మాత్రాన..?

Webdunia
FILE
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో వియ్యం అందుకున్న తర్వాత నందమూరి హీరో బాలకృష్ణ పూర్తిగా బాబు అడుగు జాడల్లో నడుచుకుంటున్నారు. పెద్దమ్మాయిని నారా ఇంటి కోడలుగా చేయడంతో ఆ అమ్మాయికి ఎలాంటి కష్టం కలగకూడదనే ఉద్దేశంతో బాలయ్య ఓ తండ్రిగా చంద్రబాబు మాటలకు తలూపేస్తున్నారు.

ఇలా చేయడం ఓ తండ్రిగా సరిపోతుందేమోకానీ.. నందమూరి వారసుల్లో ఒకడైన బాలయ్య.. తన తండ్రిని వెన్నుపోటు పొడిచి పార్టీని లాగేసుకున్న ఇంట పిల్లనివ్వడం.. ఆయనకు తొత్తుగా వ్యవహరించడం పట్ల నందమూరి అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఎట్టకేలకు తన కుమార్తె వివాహానికి కూడా చంద్రబాబు మాట విని హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌లకు లేఖ పంపకుండా మానేశాడా అనే దానిపై అభిమానులు మండిపడుతున్నారు.

అయితే పార్టీ వైఖరికి అనుగుణంగా ముందుకు వెళ్ళిన బాలయ్య విభజన, సమైక్య ఉద్యమాల నేపథ్యంలో బాబును ఇరుకున పెట్టేందుకు హరి ప్రయత్నాలు చేయడం ద్వారా నందమూరి కుటుంబంలోని విబేధాలు మరోమారు బహిర్గతమయ్యాయి.

బాలకృష్ణ కూతురు తేజస్విని వివాహానికి హరికృష్ణ, జూనియర్‌ ఎన్‌టీఆర్‌లు దూరంగా వున్నారు..ఈ పరిణామం రానున్న రోజుల్లో అటు కుటుంబంలోనూ, ఇటు పార్టీలోనూ మరింత ముదురనున్నట్లు కనపడుతోంది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments