Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోనియాతో సీఎం కిరణ్ భేటీ : వద్దమ్మా... విభజించవద్దమ్మా...? విభజిస్తే...

Webdunia
బుధవారం, 21 ఆగస్టు 2013 (13:25 IST)
FILE
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం భేటీ అయ్యారు. దాదాపు 45 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో రాష్ట్ర పరిస్థితులపై కిరణ్ సోనియా, రాహుల్‌కు వివరించారు.

రాష్ట్ర విభజనతో ఏర్పడే నష్టాలు, కష్టాలను సోనియా, రాహుల్ గాంధీకి కిరణ్ ఈ సందర్భంగా వెల్లడించారు. కిరణ్ వెల్లడించిన అంశాలను సోనియా, రాహుల్ గాంధీ సావధానం విన్నారు.

అయితే అన్ని పార్టీల అభిప్రాయాల మేరకే తెలంగాణపై నిర్ణయం తీసుకున్నామని, సోనియా గాంధీ కిరణ్‌తో తెలిపారు. తెలంగాణకు శాశ్వత పరిష్కారం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని సోనియా గాంధీ చెప్పారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments