Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీహెచ్: విభజన అంశాన్ని తెరమీదకు తెచ్చింది వైఎస్సారే!

Webdunia
FILE
రాష్ట్ర విభజన అంశాన్ని తెరమీదకు తెచ్చింది వైఎస్సేనని కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు చెప్పారు. 2000 సంవత్సరంలో 41 మంది ఎమ్మెల్యేల సంతకాలు సేకరించి విభజన కోరింది వైఎస్సేనని వీహెచ్ అన్నారు. సీమాంధ్ర ఉద్యోగులకు హైదరాబాద్‌లో ఎలాంటి సమస్య ఉండదని చెప్పారు.

తిరుమలకు వెళ్లిన తాను అలిపిరి వద్దకు చేరుకోగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గులాబీ పూలు ఇచ్చేందుకు వచ్చారని, అదే సమయంలో వెనుకనుంచి వైఎస్సార్సీపీ కార్యకర్తలు దాడికి ఉపక్రమించారని వీహెచ్ వెల్లడించారు.

రెచ్చగొట్టేలా వ్యవహరించొద్దని, అన్నదమ్ముల్లా కలిసుందామని వీహెచ్ సూచించారు. తెలంగాణ ఉద్యమం ఇప్పటిది కాదని, 60 ఏళ్ళ నాటిదని చెప్పుకొచ్చారు. అసలు తెలంగాణ ఉద్యమానికి కార్యాచరణ రూపొందించిందే రాయలసీమ నేతలని వీహెచ్ చెప్పుకొచ్చారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments