Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుమంచిపల్లిలో ఉద్రిక్తత : పోలీసుల అదుపులో దేవినేని నెహ్రూ!!

Webdunia
సోమవారం, 21 జనవరి 2013 (10:51 IST)
File
FILE
కాంగ్రెస్ ఎమ్మెల్యే దేవినేని నెహ్రూను కృష్ణా జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో కృష్ణా జిల్లా అనుమంచిపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు.. పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ తన అనుచరగణంతో అనుమంచిపల్లికి బయలుదేరారు. వీరిని కూడా పోలీసులు మార్గమధ్యంలో అదుపులోకి తీసుకుని అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి.

తెలంగాణపై కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మనస్సు మార్పించేందుకు సోమవారం కృష్ణా జిల్లా గరికపాడులో వస్తునా మీకోసం పాదయాత్ర ద్వారా అడుగుపెడుతున్న బాబును కలిసేందుకు కాంగ్రెస్ నేతలు ప్లాన్ వేశారు.

అయితే, కాంగ్రెస్, టీడీపీ నేతలు ఒక చోటు చేరితే అనుకోని సంఘటనలు చోటు చేసుకునే అవకాశాలు ఉండటంతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులోభాగంగా, లగడపాటి రాజగోపాల్‌ను హౌస్ అరెస్టు చేయగా, దేవినేని నెహ్రూను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గాలి కిరీటి రెడ్డి కథానాయకుడిగా ఓకేనా కాదా? జూనియర్ చిత్రం రివ్యూ

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

Show comments