Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొడుకు కోసం వైకాపాలో చేరనున్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు!

Webdunia
మంగళవారం, 8 మే 2012 (11:33 IST)
File
FILE
తన తనయుడి రాజకీయ భవిష్యత్ కోసం తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. టీడీపీలో అత్యంత సీనియర్ నేతగా ఉన్న ఆయన.. గత కొంతకాలంగా ఆ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు.

ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశానికి కూడా ఆయన గైర్హాజరయ్యారు. ఈ పరిస్థితుల్లో ఉమ్మారెడ్డితో విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ (కాంగ్రెస్) సమావేశమై పలు కీలకాంశాలపై చర్చించి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించినట్టు సమాచారం.

ఈ పరిస్థితుల్లో గుంటూరు జిల్లాలోని తెనాలి శాసనసభ స్థానాన్ని తన పెద్ద కుమారుడికి కేటాయించాలని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్‌ను కోరినట్టు తెలుస్తోంది. దీనికి ఆయన సూచన ప్రాయంగా సమ్మతించడంతో ఉమ్మారెడ్డి వైకాపా వైపు మొగ్గు చూపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: హోంబాలేతో ఫిలింస్ తో ప్రభాస్ మూడు చిత్రాల ఒప్పందం

సంచితా శెట్టికి మథర్‌ థెరిసా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌

NTR: బాక్సాఫీస్ విధ్వంసం చేయబోతోన్న వార్ 2 అంటూ కొత్త పోస్టర్

రవితేజకు పితృవియోగం - మెగా బ్రదర్స్ ప్రగాఢ సంతాపం

నెలలు నిండకముందే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన కియారా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

Show comments