Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉపఎన్నికల్లో పోటీ చేసేందుకు తెదేపాకు అభ్యర్థులు కావాలి!!

Webdunia
శనివారం, 17 డిశెంబరు 2011 (10:42 IST)
ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీకి త్వరలో జరుగున్న ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు కరువయ్యారు. తెలంగాణ ప్రాంతంలో మరీ అధ్వాన్నంగా ఉంది. తెలంగాణ ప్రాంతంలోని మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూల్ అసెంబ్లీ స్థానానికి, నిజమాబాద్ జిల్లా కామారెడ్డి సెగ్మెంట్‌కు పోటీ చేసేందుకు అభ్యర్థులు లేరు.

నాగర్ కర్నూల్ స్థానం నుంచి బరిలోకి దిగనున్న మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డిని ఎదుర్కొని ఢీకొనేందుకు ఒక్క అభ్యర్థి కూడా లేరు. ఈ రెండు స్థానాలతో పాటు.. గుంటూరు జిల్లా పత్తిపాడు, తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం, వెస్ట్ గోదావరి జిల్లాలోని నర్సాపురం స్థానాలకు కూడా అభ్యర్థులు చిక్కడం లేదు.

ఈ స్థానాలతో పాటు.. ఉప ఎన్నికలు జరుగనున్న మరికొన్ని స్థానాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొనివుంది. ఈ స్థానాల్లో ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులకు నియోజకవర్గంపై పెద్దగా పట్టు లేకపోవడంతో వారికి టిక్కెట్లు ఇచ్చేందుకు పార్టీ అధినేత వెనుకంజ వేస్తున్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments