Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణా సమస్య.. కార్తీకం పోయింది... జాతీయం వచ్చింది!!

Webdunia
శుక్రవారం, 11 నవంబరు 2011 (16:17 IST)
కార్తీక పౌర్ణమి తర్వాత తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుందన్న గులాంనబీ ఆజాద్ తిరిగి మరో కొత్త మాట చెపుతున్నారు. తెలంగాణపై రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నేతలతో చర్చలు ముగిశాయన్నారు.

ఐతే కొత్తగా మరో వాదనను తెరపైకి తెచ్చారు. తెలంగాణపై రాష్ట్రస్థాయిలో మాత్రమే చర్చలు పూర్తయ్యాయనీ, ఇక మిగిలింది జాతీయస్థాయిలోనని అన్నారు. జాతీయస్థాయిలో చర్చించిన పిదప ఒక నిర్ణయానికి వస్తామన్నారు.

అంతేతప్ప ఇప్పటికిప్పుడు తెలంగాణపై ఎటువంటి ప్రకటన చేయజాలమని చెప్పారు. మొత్తమ్మీద తెలంగాణ సమస్య మరికొంతకాలం సాగుతుంద్నమాట.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments