Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రజలపై భారం పడకుండా ఉండేందుకే మద్దతు: చిరంజీవి

Webdunia
రాష్ట్రంలో అనివార్య పరిస్థితుల వల్ల మధ్యంతర ఎన్నికలు ఉత్పన్నమైతే ప్రజలపై మళ్లీ భారం పడకుండా ఉండేందుకు కాంగ్రెస్ సర్కారుకు మద్దతు ఇస్తామని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి అభిప్రాయపడ్డారు. అనంతరపురం పర్యటనలో భాగంగా ఆయన శుక్రవారం మాట్లాడుతూ.. రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు రావనే విశ్వాసం తమకు ఉందన్నారు.

ఇకపోతే.. తనను రాజకీయాల నుంచి శాశ్వతంగా దూరం చేసేందుకు మీడియాలోని కొన్ని శక్తులు కుట్రపన్నుతున్నాయని ఆయన తెలిపారు. ఇకపోతే.. తమ పార్టీలో నేతలకు, కార్యకర్తలకు మధ్య ఎలాంటి సమన్వయ లోపం లేదని ఆయన స్పష్టం చేశారు. తమ అంతర్గత విషయాలను మీడియా బూతద్దంలో చూపిస్తోందని ఆయన విమర్శించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా అంచనా నిజమైంది, సినిమాటికా ఎక్స్‌పో మూడో ఎడిషన్ పై పి.జి. విందా

నయనతారను పట్టించుకోని ఢిల్లీ జనం.. విఘ్నేశ్ వీడియో వైరల్

కార్తీక్‌ దండు దర్శకత్వంలో పర్వతంపై నిలబడ్డ నాగ చైతన్య 24 సినిమా పోస్టర్

స్టార్ లివర్ ఇన్‌స్టిట్యూట్ దేశం గర్వించే స్థాయికి ఎదుగుతుంది: ఎస్ఎస్ రాజ‌మౌళి

జానీ మాస్టర్‌కు ఊరట.. బెయిల్ రద్దు పిటిషన్‌ను డిస్మిస్ చేసిన సుప్రీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Show comments