Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ - తెదేపాలకు తెలంగాణా ప్రజలు బొంద పెడ్తరు

Webdunia
గురువారం, 27 జనవరి 2011 (17:17 IST)
రాష్ట్రాన్ని ఏలుతున్న కాంగ్రెస్ పార్టీకి బలం లేదనీ, ఎప్పుడైనా పడిపోవచ్చని తెలంగాణా రాష్ట్ర సమితి నాయకుడు ఈటెల రాజేందర్ అన్నారు. అయితే అలా పడిపోకుండా ఉండేందుకు కాంగ్రెస్ - తెదేపా మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యాయని ఆయన ఆరోపించారు.

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు తెలంగాణా ప్రజలు బొంద పెడతారని ఆయన జోస్యం చెప్పారు. తెలంగాణా ప్రాంతంలో పోలీసుల పహారాలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించడం సిగ్గుచేటని అన్నారు.

ధైర్యముంటే పోలీసు బందోబస్తు లేకుండా రచ్చబండ నిర్వహిస్తే తెలంగాణా ప్రజల సత్తా ఏంటో తెలుస్తుందన్నారు. మరోవైపు మహబూబ్‌నగర్‌లో ముఖ్యమంత్రి నిర్వహించిన రచ్చబండ కార్యక్రమం రసాభాస అయ్యింది.

సభలోకి తెరాస కార్యకర్తలు దూసుక వచ్చి కుర్చీలను విరగ్గొట్టి జై తెలంగాణా అంటూ నినాదాలు చేశారు. మూడు బస్సులను ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులపై లాఠీచార్జి చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రానా దగ్గుబాటి ప్రెజెంట్స్ లో డార్క్ చాక్లెట్ రాబోతుంది

బ్రాహ్మణికి మణిరత్నం ఆఫర్ ఇస్తే.. నా ముఖం పొమ్మంది.. బాలయ్య

సిద్ధాంతం కోసం కట్టుబడే అందరికీ దిల్ రూబా చిత్రం కనెక్ట్ అవుతుంది : కిరణ్ అబ్బవరం

Renu Desai: కాశీలో సాధువును కలిసిన రేణు దేశాయ్.. విశ్వాసం మేలు చేస్తుంది.. (video)

విజయ్ సేతుపతి రిలీజ్ చేసిన యాక్షన్ మూవీ కోర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

న్యూరోఫార్మకాలజీ, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్‌లో కెఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలు

Women Teachers Day: సావిత్రీబాయి ఫూలే జయంతి- మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం

కోడి గుడ్లు, పాలు ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Show comments