Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రజా సమస్యలపై జగన్‌కు చిత్తశుద్ధిలేదు: వెల్లంపల్లి ధ్వజం

Webdunia
ప్రజా సమస్యలపై మాజీ కడప ఎంపీ వై.ఎస్. జగన్మోహన రెడ్డికిగానీ, ఆయన వర్గానికిగానీ చిత్తశుద్ధి లేదని కృష్ణాజిల్లా ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యుడు వెల్లంపల్లి శ్రీనివాసరావు విమర్శించారు.

నిజంగానే ప్రజా సమస్యలపై జగన్‌కు, ఆయన వర్గీయులకు చిత్తశుద్ధి ఉంటే మాతో కలిసిపోరాడాలని వెల్లంపల్లి వ్యాఖ్యానించారు. ప్రచారం కోసమే జగన్ నేతలు అనవసర ఆరోపణలు చేస్తున్నారని వెల్లంపల్లి అన్నారు. ప్రజారాజ్యం పార్టీపై జగన్ వర్గీయులు చేస్తున్న విమర్శలను వెల్లంపల్లి ఈ సందర్భంగా కొట్టిపారేశారు.

ఇదిలా ఉంటే.. కర్నూలు జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్న రచ్చబండ కార్యక్రమంగా గురువారం రసాభాసగా మారింది. జుపాడు బంగ్లా ఎస్సీకాలనీలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ఇళ్లపట్టాలు కేటాయింపు, తమకు ఎస్సీ హోదా కల్పించాలంటూ బుడగజంగాలు ఆందోళనకు దిగారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రానా దగ్గుబాటి ప్రెజెంట్స్ లో డార్క్ చాక్లెట్ రాబోతుంది

బ్రాహ్మణికి మణిరత్నం ఆఫర్ ఇస్తే.. నా ముఖం పొమ్మంది.. బాలయ్య

సిద్ధాంతం కోసం కట్టుబడే అందరికీ దిల్ రూబా చిత్రం కనెక్ట్ అవుతుంది : కిరణ్ అబ్బవరం

Renu Desai: కాశీలో సాధువును కలిసిన రేణు దేశాయ్.. విశ్వాసం మేలు చేస్తుంది.. (video)

విజయ్ సేతుపతి రిలీజ్ చేసిన యాక్షన్ మూవీ కోర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

న్యూరోఫార్మకాలజీ, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్‌లో కెఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలు

Women Teachers Day: సావిత్రీబాయి ఫూలే జయంతి- మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం

కోడి గుడ్లు, పాలు ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Show comments