Webdunia - Bharat's app for daily news and videos

Install App

రచ్చబండలో ఎలాంటి రాజకీయ లబ్ధి లేదు: సీఎం కిరణ్

Webdunia
రచ్చబండ కార్యక్రమం నిర్వహించడంలో ఎలాంటి రాజకీయ లబ్ధి లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. విపక్షాలు రచ్చబండ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఎం కోరారు. శ్రీకాకుళంలో రచ్చబండను ప్రారంభిస్తామన్నారు. రచ్చబండను రాజకీయం చేయోద్దని సీఎం కోరారు.

అర్హులైన లబ్దిదారులకు మేలు చేసేందుకే రచ్చబండ కార్యక్రమాన్ని చేపట్టామని సీఎం ఆదివారం మీడియాతో వెల్లడించారు. రచ్చబడ్డ కార్యక్రమం ద్వారా 4.70 లక్షల మందికి పింఛన్లను అందచేస్తామని సీఎం తెలిపారు. కొత్తగా అభయహస్తం అమలు చేస్తామన్నారు.

తాత్కాలిక రేషన్ కార్డులతోనే ఆరోగ్యశ్రీ, ఉపకారవేతనాలు వంటి తదితర సేవలు అందిస్తామన్నారు. రచ్చబండ ద్వారా 65 లక్షల మంది సభ్యులకు పావలా వడ్డీ కింద మేలు జరుగుతుందని కిరణ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమరన్ హిట్.. శివ కార్తీకేయన్‌కు హగ్- కన్నీళ్లు పెట్టుకున్నారు.. (video)

గేమ్ ఛేంజర్ టీజర్.. అన్ ప్రిడిక్టబుల్ అనే డైలాగ్ వైరల్.. ఎందుకు?

మధురానగర్ ఆంజనేయ స్వామి ఆలయంలో జాన్వీ కపూర్ (video)

నాని వదులుకోవడంతో ఆ హీరోలకు లక్క్ వరించింది

మట్కాలో వరుణ్ తేజ్ పై రామ టాకీస్ ర్యాంప్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చీజ్ పఫ్ లొట్టలేసుకుని తింటారు, కానీ అవి ఏం చేస్తాయో తెలుసా?

ఉసిరికాయలను ఎవరు తినకూడదు? ఎందుకు తినకూడదు?

శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గు తగ్గించుకునే మార్గాలు

కండలు పెంచాలంటే ఇవి తినాలి, ఏంటవి?

టీ అతిగా తాగితే ఏమవుతుంది?

Show comments