Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ వాదులు రచ్చబండను అడ్డుకోండి: నాగం జనార్ధన్

Webdunia
తెలంగాణ వాదులు రచ్చబండ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు నాగం జనార్ధన్ రెడ్డి ఆదివారం పిలుపునిచ్చారు. సోమవారం నుంచి ప్రభుత్వం నిర్వహించే రచ్చబండను కేవలం తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీయాలనే లక్ష్యంతోనే పెట్టారన్నారు.

రచ్చబండ రద్దు చేసినంత మాత్రన రేషన్ కార్డులు, పింఛన్లు ఆగవని నాగం మీడియా ప్రతినిధులతో అన్నారు. రచ్చబండలో పాల్గొనే ప్రజా ప్రతినిధులను, మంత్రులను అడ్డుకోవాలని ఆయన ప్రజలను కోరారు. అలా అడ్డుకొని తెలంగాణ ఐక్యత చాటుదామన్నారు.

తెలంగాణపై జరిగిన అన్యాయాన్ని చర్చించడానికో, శ్రీకృష్ణ కమిటీపై చర్చకో రచ్చబండను ఉపయోగించి తెలంగాణ ప్రజల తెలంగాణ ఆకాంక్షను తెలుసుకోవాలన్నారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టి రచ్చబండను ఏర్పాటు చేయండి సహకరిస్తామని చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్రహ్మా ఆనందం నుంచి లిరికల్ సాంగ్ ఆనందమానందమాయే.. రిలీజ్

నేను మీ నాగార్జునను.. ఇరానీ ఛాయ్‌, కరాచీ బిస్కెట్‌, హైదరాబాద్ బిర్యానీ... (Video)

తల్లి లేని ప్రపంచమే లేదు అందుకే కథను నమ్మి తల్లి మనసు తీశా: ముత్యాల సుబ్బయ్య

ఎన్నో అవార్డులు, రివార్డులతో సాయి కుమార్ 50 ఏళ్ల ప్రస్థానం

మహేష్‌బాబు విడుదల చేసిన సుకృతి వేణి గాంధీ తాత చెట్టు ట్రైలర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

Show comments