Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ వాపును చూసి బలుపు అనుకుంటున్నారు!: వీహెచ్

Webdunia
వై.ఎస్. జగన్మోహన రెడ్డి వాపును చూసి బలుపు అనుకుంటున్నారని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి, ఆయన వర్గానికి స్ట్రాంగ్ డోస్ ఇచ్చారని ఆదివారం వ్యాఖ్యానించారు. జగన్‌పై ముఖ్యమంత్రి బాగా స్పందించారని మెచ్చుకున్నారు.

సాధారణ ఎన్నికల్లో గెలిచిన వారంతా కాంగ్రెస్ దయపైన గెలిచారని, ఏ ఒక్క వ్యక్తిల్లో గెలవడం కాదన్నారు. పార్టీ గుర్తుపైనే గెలిచి వారు ఇప్పుడు పార్టీపైనే తొడలు కొడుతున్నారని వీహెచ్ ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వానికి బలం లేక జగన్ వర్గం ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడానికి వెనుకంజ వేస్తుందనే ఆరోపణలు వీహెచ్ కొట్టి పారేశారు. జగన్ వెంట వెళుతున్న వారంతా బలం లేని వారేనని అన్నారు. వారిని చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. రచ్చబండ కార్యక్రమాన్ని అడ్డుకోవద్దని టిఆర్ఎస్ అధ్యక్షుడు కె చంద్రశేఖరరావును వీహెచ్ కోరారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామలక్ష్మణులు కల్పిత పాత్రలు - బహిరంగ క్షమాపణలు చెప్పిన శ్రీముఖి (Video)

'గేమ్ ఛేంజర్' బెనిఫిట్ షోకు తెలంగాణ సర్కారు అనుమతి నిరాకరణ!!

రామలక్ష్మణులు ఫిక్షనల్ క్యారెక్టర్సా? మరి నువ్వేంటి?: సారీ చెప్పిన శ్రీముఖి (Video)

ట్రోలింగ్‌కు దారితీసిన అనంత శ్రీరామ్ ప్రసంగం!!

తాతయ్య బాలయ్యకు ఇంకా ఇలాంటి సీన్లు, డ్యాన్సులు అవసరమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

Show comments