Webdunia - Bharat's app for daily news and videos

Install App

నల్లధనంపై కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉంది: చంద్రబాబు

Webdunia
నల్లధనంతో దేశ భద్రతకు ముప్పు ఉందని అత్యున్నత న్యాయస్థానం సూచించినా నిమ్మకు నీరెత్తినట్లు ఉందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరోపించారు.

నల్లధనాన్ని తెల్లధనంగా మార్చడానికే చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. విదేశాలలో ఉన్న నల్లధనాన్ని వెలికి తీసేందుకు కేంద్రం ప్రత్యేక దౌత్యపరమైన చర్యలు ప్రారంభించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ నేతలు దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారన్నారు. దేశంలో అవినీతి లక్షలకోట్లకు చేరిందన్నారు. సత్యం రామలింగరాజుకు, 2జి స్పెక్ట్రం అవినీతికి తేడా ఏముందని ప్రశ్నించారు.

బ్లాక్ మనీ, అవినీతిలపై ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కు చంద్రబాబు నాయుడు ఆదివారం ఓ లేఖ రాశారు. దేశంలో అవినీతి, బ్లాక్ మనీలపై రాజకీయ నిర్ణయం తీసుకోవాలని అన్నారు. దేశంలో అవినీతిని రూపుమాపేందుకు ప్రత్యేక చట్టం తేవాలని చంద్రబాబు ప్రధానిని తన లేఖలో కోరారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామలక్ష్మణులు కల్పిత పాత్రలు - బహిరంగ క్షమాపణలు చెప్పిన శ్రీముఖి (Video)

'గేమ్ ఛేంజర్' బెనిఫిట్ షోకు తెలంగాణ సర్కారు అనుమతి నిరాకరణ!!

రామలక్ష్మణులు ఫిక్షనల్ క్యారెక్టర్సా? మరి నువ్వేంటి?: సారీ చెప్పిన శ్రీముఖి (Video)

ట్రోలింగ్‌కు దారితీసిన అనంత శ్రీరామ్ ప్రసంగం!!

తాతయ్య బాలయ్యకు ఇంకా ఇలాంటి సీన్లు, డ్యాన్సులు అవసరమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

Show comments