Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్ వల్ల తెలంగాణ రాదు: కొమ్మూరి ప్రతాపరెడ్డి

Webdunia
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావుతో తెలంగాణ రాదని ఆ పార్టీ సస్పెండ్ అయిన సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి చెప్పారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు అసలు అడ్డంకి అని కొమ్మూరు అన్నారు. తనను సస్పెండ్ చేయడం కేసీఆర్ దొరతనానికి నిదర్శనమని ఆరోపించారు. కేసీఆర్ తన తప్పులను ప్రజాకోర్టులో నిరూపించుకోవాలన్నారు.

మరోవైపు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి రచ్చబండ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ పిలుపునివ్వడాన్ని సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి తప్పుపట్టారు. తెలంగాణ రాష్ట్రం సెంటిమెంటు పేరుతో కేసీఆర్ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్‌బాబు విడుదల చేసిన సుకృతి వేణి గాంధీ తాత చెట్టు ట్రైలర్‌

అను ఇమ్మాన్యుయేల్, శివ కందుకూరి మూవీ టైటిల్ బూమరాంగ్

నా భర్త ఇంట్లో లేనప్పుడు తలుపుకొట్టి... విశాల్‌కి ఇలా అవ్వడం హ్యాపీ: సుచిత్ర

హత్య ఆడియెన్స్‌కు డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌నిస్తుంది : ర‌వివ‌ర్మ‌

ట్రైనింగ్ ఫిల్మ్ అకాడమీ (PMFA) ప్రారంభించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

Show comments