Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణపై బడ్జెట్ సమావేశాల్లో తేల్చేస్తాం: కేసీఆర్

Webdunia
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో తేల్చేస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. అప్పటి వరకు దశలవారీగా ఆందోళన కొనసాగిస్తామన్నారు.

ఆయన గురువారం మహబూబ్ నగర్ జడ్చర్లలో జరిగిన పార్టీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ.. శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రం ఇవ్వకూడదని చెప్పలేదని గుర్తు చేశారు. అయినప్పటికీ.. ప్రధాని మన్మోహన్‌ సింగ్ జాప్యం చేస్తున్నారన్నారు.

తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయకుంటే పార్లమెంటును స్థంభింపజేస్తామన్నారు. రాజకీయనేతలు రాజీనామాలు చేసి రాజకీయ సంక్షోభం సృష్టిస్తే కేంద్రం తనతంట తాను దిగివస్తుందన్నారు. కానీ, తెదేపా, కాంగ్రెస్ పార్టీలకు చెందిన సన్నాసి దద్దమ్మ ప్రజాప్రతినిధులు ఇందుకు మొగ్గుచూపడం లేదన్నారు. అందుకే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ ఆంటోనీ 25వ చిత్రం ‘భద్రకాళి’ నుంచి పవర్ ఫుల్ టీజర్ విడుదల

Surender Reddy: మళ్లీ తెరపైకి సురేందర్ రెడ్డి - వెంకటేష్ తో సినిమా మొదలైంది

మీ ప్రేమను కాపాడుకుంటూ ఇకపైనా సినిమాలు చేస్తా : కిరణ్ అబ్బవరం

నాని కి ఈ కథ చెప్పడానికి 8 నెలలు వెయిట్ చేశా : డైరెక్టర్ రామ్ జగదీష్

SS రాజమౌళి, మహేష్ బాబు షూటింగ్ పై ప్రశంసలు కురిపిస్తున్న ఒడిశా ఉపముఖ్యమంత్రి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

ఎర్ర జామకాయ దొరికితే తినేయండి

మహిళలు రోజువారీ ఆహారంలో నువ్వులు చేర్చుకుంటే? ఎలా తీసుకోవాలి?

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

Show comments