Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్థికంగా నిలదొక్కుకున్నాకే పెళ్లి చేస్కోండి: సీఎం సూచన

Webdunia
బుధవారం, 19 జనవరి 2011 (13:25 IST)
యువత ఆర్థికంగా నిలదొక్కుకున్న తర్వాతే పెళ్లి గురించి ఆలోచించాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ యువతీయువకులకు సూచించారు. ఎన్టీఆర్ స్టేడియంలో వివేకానంద జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... స్వామి వివేకానంద ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారన్నారు. ఆయన ఉద్బోధలు స్ఫూర్తిదాయకమని కొనియాడారు.

నేటి యువత వివేకానందుని స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. ఆర్థికంగా స్థిరపడిన తర్వాతే వివాహం గురించి ఆలోచించాలని సూచన చేశారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్, భాజపా నాయకుడు బండారు దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పూజా హెగ్డేలో ప్రేమలో పడింది.. ఘాటుగా లిప్ కిస్.. ట్రెండింగ్‌లో బుట్టబొమ్మ (video)

సెల్ఫీ కోసం వచ్చిన మహిళా ఫ్యాన్స్‌కు ముద్దు పెట్టిన ఉదిత్.. ఏకంగా లిప్ లాక్ (video)

పుష్ప 2కు ముందే వైల్డ్ ఫైర్ షో చేశాం - సినిమాలూ చేస్తున్నా : ఫరియా అబ్దుల్లా

తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్ అసుర సంహారం

ఆ హీరోతో రశ్మిక మందన్నా డేటింగ్ లో వున్నమాట నిజమేన !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

మండుతున్న అగ్నిగోళం నుంచి చందమామ చల్లగా ఎలా మారాడు? 4.5 బిలియన్ ఏళ్ల క్రితం (video)

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

Show comments