విలువలతో కూడిన రాజకీయం నేర్పిన వ్యక్తి ఎన్టీఆర్: బాబు

Webdunia
మంగళవారం, 18 జనవరి 2011 (11:21 IST)
రాష్ట్రంలోనే కాకుండా దేశ నేతలకు కూడా విలువలతో కూడిన రాజకీయాలు నేర్పిన మహనీయుడు స్వర్గీయ ఎన్.టి.రామారావు అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్టీఆర్ 15వ వర్థంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఎన్టీఆర్ జీవితం భావితరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన రాజకీయాల్లో నిస్వార్థ సేవ చేశారన్నారు. ముఖ్యంగా, విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని ప్రతి ఒక్కరికీ నేర్పించారన్నారు.

ఢిల్లీ వీధుల్లో తెలుగుజాతి ఆత్మగౌరవం తాకట్టుకు గురైన సమయంలో ఆయన రాజకీయాల్లోకి వచ్చి తెలుగువాడి సత్తా ఏమిటో చూపించారన్నారు. అలాంటి మహనీయునుకి భారతరత్న అవార్డును ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. సినీ, రాజకీయాల్లో ఎన్టీఆర్ వంటి వ్యక్తి మరొకరు లేరని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజువల్‌గా మీకు అద్భుతమైన అనుభవం ఉంటుంది... రచ్చ రవి

ఫోటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుని మోసాలు చేస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త : అదితి రావు హైదరీ

SS Rajamouli, దేవుడి మీద నమ్మకం లేదన్న రాజమౌళి సగటు మనిషే కదా... అందుకే...

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

Show comments