Webdunia - Bharat's app for daily news and videos

Install App

శబరి మృతుల కుటుంబాలకు రూ.లక్ష ఎక్స్‌గ్రేషియా: కేకేఆర్

Webdunia
శబరిమలలో జరిగిన తొక్కిసలాటలో దారుణంగా ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి లక్షరూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

కేరళ నుంచి వచ్చే మృతదేహాలను స్వస్థలాలకు తరలించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆదివారం సీఎం తెలిపారు. శబరిమల దుర్ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సదుపాయం అందించాలని వైద్యులను, అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఇదిలా ఉంటే శబరిమల ఘటనలో మృతి చెందిన మరో ముగ్గురి మృతదేహాలు ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి ఆదివారం చేరుకున్నాయి. ఈ ముగ్గురు మృతదేహాలను హైదరాబాద్‌కు చెందిన శ్రీరామచంద్రమూర్తి, సూర్యులు (చీరాల), కె. గోవిందరావు (శ్రీకాకుళం)లుగా పోలీసులు గుర్తించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి సినిమాకు హోంవర్క్ చేస్తున్నా, నాగార్జునతో హలో బ్రదర్ లాంటి సినిమా చేస్తా : అనిల్ రావిపూడి

ఐటీ సోదాలు సహజమే... ఇవేమీ కొత్తకాదు : దిల్ రాజు

Tamannaah: తమన్నాను ఆంటీ అని పిలిచిన రవీనా టాండన్ కుమార్తె.. ఏమైందంటే?

బ్యాడ్ బాయ్ కార్తీక్ గా రాబోతున్నాఅంటున్న నాగశౌర్య

'పుష్ప-2' రికార్డులన్నీ ఫేకా? లెక్కల నిగ్గు తేలుస్తున్న ఐటీ అధికారులు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీవనశైలిలో మార్పులతో గుండెజబ్బులకు దూరం!!

మహిళలకు మేలు చేసే మల్లె పువ్వులు.. అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా..?

యునిసెఫ్‌తో కలిసి తిరుపతిలో 'ఆరోగ్య యోగ యాత్ర' ఫాగ్సి జాతీయ ప్రచారం

Winter Stroke శీతాకాలంలో బ్రెయిన్ స్ట్రోక్, నివారించే మార్గాలు

పాండ్స్ యూత్‌ఫుల్ మిరాకిల్ రేంజ్ లాంచ్

Show comments